లోకేశ్‌ చదువుపై అసత్య ప్రచారం.. డీజీపీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-24T10:06:44+05:30 IST

లోకేశ్‌ చదువుపై అసత్య ప్రచారం.. డీజీపీకి ఫిర్యాదు

లోకేశ్‌ చదువుపై అసత్య ప్రచారం.. డీజీపీకి ఫిర్యాదు

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌లపై దుష్ప్రచారం చేసే సోషల్‌ మీడియా సంస్థలను వదిలిపెట్టేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. లోకేశ్‌ చదువుపై తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఓ వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుయువత నాయకులు వంశీకృష్ణ, కుమారస్వామి, రాజకుమార్‌ మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2021-03-24T10:06:44+05:30 IST