లోకేష్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు: కురుగొండ్ల

ABN , First Publish Date - 2021-06-22T21:03:50+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మండిపడ్డారు.

లోకేష్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు: కురుగొండ్ల

నెల్లూరు జిల్లా: వెంకటగిరిలో వైసీపీ ప్రభుత్వంపై, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మండిపడ్డారు. తమ నాయకుడు నారా లోకేష్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబం ఎలాంటిదో.. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఎటువంటిదో తెలుసుకుని మాట్లాడాలన్నారు. జైలుకు వెళ్లిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని కురుగొండ్ల విమర్శించారు.


Updated Date - 2021-06-22T21:03:50+05:30 IST