ఆ వాగ్ధానానికైనా జగన్ కట్టుబడతారా?: GV reddy
ABN , First Publish Date - 2021-12-15T15:12:29+05:30 IST
అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి అన్నారు.

విజయవాడ: అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి అన్నారు. అయితే రెండున్నరేళ్లు తర్వాత సాధ్యం కాదని అంటారా అని ప్రశ్నించారు. మరి మాట తప్పితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని గతంలో మీరు చేసిన వాగ్దానానికైనా కట్టుబడి ఉంటారా? అని జీవీరెడ్డి అన్నారు.