పత్రాలు లాక్కుని దాడి చేయడం తగదు: టీడీపీ నేత
ABN , First Publish Date - 2021-11-05T21:42:17+05:30 IST
కుప్పంలో ప్రశాంతంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత అమర్నాథరెడ్డి మండిపడ్డారు. వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు: కుప్పంలో ప్రశాంతంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత అమర్నాథరెడ్డి మండిపడ్డారు. వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తే... పత్రాలు లాక్కుని దాడియేచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం, తగిన గుణపాఠం చెబుతామని అమర్నాథ్రెడ్డి హెచ్చరించారు.