ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-08-21T01:07:49+05:30 IST

ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు

ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు

రాజమండ్రి: ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పి.గన్నవరం జడ్పీ హైస్కూల్‌లో సీఎం ప్రారంభించిన నాడు-నేడు పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపించడంతో అధికారుల అలసత్వంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సీరియస్ అయ్యారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ రాజ్ జేఈ ఆనంద్, డీఈఈ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. చంటిబాబుపై సస్పెన్షన్ వేటు వేశారు.

Updated Date - 2021-08-21T01:07:49+05:30 IST