వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత నామినేషన్
ABN , First Publish Date - 2021-01-12T08:29:09+05:30 IST
ఎమ్మెల్యేల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేన్ దాఖలు చేశారు. సోమవారం అసెంబ్లీలో శానమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేన్ దాఖలు చేశారు. సోమవారం అసెంబ్లీలో శానమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత తాడేపల్లిలో సీఎం జగన్ నుంచి బీఫామ్ అందుకున్నా రు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సునీత మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేయాలని సీఎం జగన్ తపనపడుతున్నారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు కోర్టులను అడ్డంపెట్టుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు.