మేకపాటి.. ‘వసూళ్ల’ ఎమ్మెల్యే!

ABN , First Publish Date - 2021-10-19T08:23:23+05:30 IST

మేకపాటి.. ‘వసూళ్ల’ ఎమ్మెల్యే!

మేకపాటి.. ‘వసూళ్ల’ ఎమ్మెల్యే!

  • వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి విమర్శలు


నెల్లూరు, అక్టోబరు 18: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి.. పార్టీని భ్రష్ఠుపట్టించి వసూళ్లే ధ్యేయంగా పని చేస్తున్నారని వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆశయాలకు చంద్రశేఖరరెడ్డి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పార్టీ పదవులను అంగడి సరుకుల్లా అమ్ముకొంటున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-10-19T08:23:23+05:30 IST