శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-07T14:20:38+05:30 IST

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:30కు ఉత్సవాలకు ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది.

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

కర్నూలు : శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:30కు ఉత్సవాలకు ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. భ్రమరాంబా దేవి ఆలయంలో ప్రారంభ ఈవో, అర్చకులు పూజలు చేయనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

Updated Date - 2021-10-07T14:20:38+05:30 IST