శ్రీశైలం బ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి హుండీ లెక్కింపు

ABN , First Publish Date - 2021-11-02T22:11:34+05:30 IST

శ్రీశైలం బ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి హుండీ లెక్కింపు జరిగింది. 28 రోజులకు హుండీ ఆదాయం 2 కోట్ల 69 లక్షల 92 వేల 477 వందల రూపాయలు

శ్రీశైలం బ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి హుండీ లెక్కింపు

కర్నూలు: శ్రీశైలం బ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి హుండీ లెక్కింపు జరిగింది. 28 రోజులకు హుండీ ఆదాయం 2 కోట్ల 69 లక్షల 92 వేల 477 వందల రూపాయలు వచ్చింది. నగదుతోపాటు బంగారం 170 గ్రాములు, వెండి 8 కేజీల 450 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో శివ సేవకులు, దేవస్థానం సిబ్బంది ఈవోఎస్ లవన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T22:11:34+05:30 IST