Somshila Reservoirకి కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-10-29T14:03:00+05:30 IST

సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం

Somshila Reservoirకి కొనసాగుతున్న వరద ప్రవాహం

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 72.99 టీఎంసీలుగా ఉంది. సోమశిల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 10,850 క్యూసెలుగా ఉండగా, అవుట్ ఫ్లో: 14,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-10-29T14:03:00+05:30 IST