Somshila Reservoirకి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-10-28T14:56:51+05:30 IST
సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 73.33 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 11,713 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 13,650 క్యూసెక్కులు కొనసాగుతుంది.