సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-11-13T14:12:01+05:30 IST
సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 84,906 క్యూసెక్కులుగా ఉండగా
నెల్లూరు: సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 84,906 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 88,062 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలుగా కాగా, నీటి నిల్వ 72.49 టీఎంసీలుగా ఉంది.