సీఎం పిల్లలే విదేశాల్లో చదవాలా?: కళా

ABN , First Publish Date - 2021-08-21T09:05:22+05:30 IST

‘‘ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పిల్లలే విదేశాల్లో చదవాలా? బడుగు వర్గాల వారి పిల్లలు

సీఎం పిల్లలే విదేశాల్లో చదవాలా?: కళా

‘‘ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పిల్లలే  విదేశాల్లో చదవాలా? బడుగు వర్గాల వారి పిల్లలు చదవకూడదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వారి పిల్లలు విదేశాల్లో చదువుకోవడం కోసం టీడీపీ ప్రభుత్వం పెట్టిన పథకాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది?’’ అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. 


Updated Date - 2021-08-21T09:05:22+05:30 IST