బూట్ పాలిష్ ముసుగులో నకిలీ టీపొడి తయారీ

ABN , First Publish Date - 2021-12-19T14:36:42+05:30 IST

అనపర్తి మండలం దుప్పలపూడిలో నకిలీ టీ పొడికి ఉపయోగించే ముడి సరుకు భారీగా పట్టుబడింది.

బూట్ పాలిష్ ముసుగులో నకిలీ టీపొడి తయారీ

రాజమండ్రి : అనపర్తి మండలం దుప్పలపూడిలో నకిలీ టీ పొడికి ఉపయోగించే ముడి సరుకు భారీగా పట్టుబడింది. బూట్ పాలిష్ ముసుగులో నకిలీ టీ పొడిని తయారు చేస్తున్నారు. 1500 బస్తాలు జీడిపిక్క పొట్టు, యంత్రాలు సీజ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు, మండపేట, దుప్పలపూడిలో నకిలీ టీ పొడి కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి.  

Updated Date - 2021-12-19T14:36:42+05:30 IST