అమరావతే రాజధానిగా ఉంటుంది: మధు

ABN , First Publish Date - 2021-11-23T09:02:06+05:30 IST

అమరావతే రాజధానిగా ఉంటుంది: మధు

అమరావతే రాజధానిగా ఉంటుంది: మధు

రాజమహేంద్రవరం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతే రాజధానిగా ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పటికే అమరావతి రైతు ఉద్యమంలో మావాళ్లు పాల్గొన్నారు. ఒకటి రెండు రోజుల్లో నేను కూడా పాల్గొంటా’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో వానల విపత్తుపై ప్రభుత్వం రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని మధు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-23T09:02:06+05:30 IST