విజయవాడలో రౌడీషీటర్ నగర బహిష్కరణ
ABN , First Publish Date - 2021-10-30T03:25:51+05:30 IST
నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న
విజయవాడ: నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీషీటర్‌ను పోలీసులు నగర బహిష్కరణ చేసారు. నగరంలో శాంతి భద్రతలకు రౌడీషీటర్ వడియార్ గణేష్ విఘాతం కలిగిస్తున్నాడు. దీంతో రౌడీషీటర్ గణేష్ నగర బహిష్కరణకు పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశాలు ఇచ్చారు.