రోడ్డుప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

ABN , First Publish Date - 2021-12-08T23:38:58+05:30 IST

ఏ.కొండూరు మండలం పరిధి నాగ సింధు స్పిన్నింగ్ మిల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్నా వారిని లారీ ఢీకొట్టింది.

రోడ్డుప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

కృష్ణా: ఏ.కొండూరు మండలం పరిధి నాగ సింధు స్పిన్నింగ్ మిల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్నా వారిని లారీ ఢీకొట్టింది. తిరువూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన పొన్నూరు శ్రీనివాసరావు (50), కూతురు మాదాసు యస్వీత (5) అక్కడికి అక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మారో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-08T23:38:58+05:30 IST