భూహక్కు, భూరక్షపై సమీక్ష

ABN , First Publish Date - 2021-10-19T08:19:54+05:30 IST

భూహక్కు, భూరక్షపై సమీక్ష

భూహక్కు, భూరక్షపై సమీక్ష

జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షపై కూడా సీఎస్‌ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-10-19T08:19:54+05:30 IST