ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-07-24T15:57:13+05:30 IST

మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.

ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు

ప్రకాశం : మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. మామిడికాయల మాటున బోలేరో వాహనంలో తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-07-24T15:57:13+05:30 IST