డీఆర్‌డీఓ ఆర్‌సీఐ డైరెక్టర్‌గా రాజాబాబు

ABN , First Publish Date - 2021-08-21T09:02:40+05:30 IST

రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)లోని ఇమారత్‌ పరిశోధన

డీఆర్‌డీఓ ఆర్‌సీఐ డైరెక్టర్‌గా రాజాబాబు

అల్వాల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)లోని ఇమారత్‌ పరిశోధన కేంద్రం(ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ ప్రాంగంణంలో ఏపీజీ అబ్దుల్‌ కలాం క్షిపణి కాంప్లెక్స్‌లో ఆర్‌సీఐ ఉంది. ఇదే విభాగంలో ఆయన ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-08-21T09:02:40+05:30 IST