4 అంశాల్లోనే వృత్తివిద్యా కోర్సులు

ABN , First Publish Date - 2021-10-21T11:16:02+05:30 IST

గతంలో పదుల సంఖ్యలో ఉన్న వృత్తి విద్యా కోర్సులను కేవలం నాలుగుకి పరిమితం చేస్తూ సమగ్ర శిక్షా డైరక్టర్‌ కే వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు.

4 అంశాల్లోనే వృత్తివిద్యా కోర్సులు

తంలో పదుల సంఖ్యలో ఉన్న వృత్తి విద్యా కోర్సులను కేవలం నాలుగుకి పరిమితం చేస్తూ సమగ్ర శిక్షా డైరక్టర్‌ కే వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం వృత్తివిద్యా కోర్సులు నడుస్తున్న 376 పాఠశాలల్లోనూ ఈ నాలుగు అంశాల్లో కోర్సులు చెప్పేందుకు వర్క్‌ ఆర్డర్‌ను బుధవారం జారీచేశారు. ఆ నాలుగు కోర్సుల్లో ఐటీ, ఐటీఈఎస్‌, వ్యవసాయం, అపెరల్స్‌, ఎలక్ర్టానిక్స్‌ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు.


Updated Date - 2021-10-21T11:16:02+05:30 IST