ఉద్యోగ సంఘాల నేతలతో కొనసాగుతున్న మంత్రి బుగ్గన సమావేశం

ABN , First Publish Date - 2021-12-15T23:58:23+05:30 IST

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశం నాలుగు గంటలుగా కొనసాగుతోంది. అసుతోష్ మిశ్రా నివేదిక...

ఉద్యోగ సంఘాల నేతలతో కొనసాగుతున్న మంత్రి బుగ్గన సమావేశం

అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశం నాలుగు గంటలుగా కొనసాగుతోంది. అసుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలోని  అధికారుల కమిటీ సిఫార్సులకు కట్టుబడి ఉన్నామని సజ్జల, బుగ్గన అంటున్నారు. అయితే అధికారుల కమిటీ సిఫారసులను అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. 

Updated Date - 2021-12-15T23:58:23+05:30 IST