ప్రకాశం: మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల ఘర్షణ..

ABN , First Publish Date - 2021-08-25T15:26:02+05:30 IST

సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఘర్షణ పడ్డారు.

ప్రకాశం: మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల ఘర్షణ..

ప్రకాశం జిల్లా: సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. అందులో ఓ వ్యక్తి బీరు బాటిల్‌తో ఇద్దరిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-08-25T15:26:02+05:30 IST