పట్టాభిని విజయవాడకు తరలించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-10-21T17:32:34+05:30 IST

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తోట్లవల్లూరు నుంచి విజయవాడకు తరలించారు. పట్టాభి తరలింపు సమయంలో అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.

పట్టాభిని విజయవాడకు తరలించిన పోలీసులు

విజయవాడ: టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తోట్లవల్లూరు నుంచి విజయవాడకు తరలించారు. పట్టాభి తరలింపు సమయంలో అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. తరలింపును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు పీఎస్‌ వద్ద స్పల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated Date - 2021-10-21T17:32:34+05:30 IST