అచ్చెన్నాయుడిని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-11-02T21:28:00+05:30 IST

కోటబొమ్మాలి సమీపంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. కిస్టుపురం గ్రామంలో స్వర్గీయ ఎర్రన్నాయుడు

అచ్చెన్నాయుడిని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

శ్రీకాకుళం: కోటబొమ్మాలి సమీపంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. కిస్టుపురం గ్రామంలో స్వర్గీయ ఎర్రన్నాయుడు విగ్రహావిష్కరణకు అచ్చెన్నాయుడు బయలుదేరారు. అనుమతి తీసుకుని వెళ్లాలంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Updated Date - 2021-11-02T21:28:00+05:30 IST