ప్రమాదవశాత్తు బైక్‌తో సహా బావిలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-19T16:58:00+05:30 IST

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కరీంపేటలో ప్రమాదవశాత్తు బైక్‌తో సహా బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రమాదవశాత్తు బైక్‌తో సహా బావిలో పడి వ్యక్తి మృతి

Karimnagar: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కరీంపేటలో ప్రమాదవశాత్తు బైక్‌తో సహా బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన అజయ్(27) గుర్తించారు. కరీంనగర్ నుంచి ఓ పెళ్లి కోసం అజయ్ కరీంపేటకు వచ్చాడు. తిరిగి వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  

Updated Date - 2021-12-19T16:58:00+05:30 IST