బైక్ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-11-23T15:45:32+05:30 IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.

బైక్ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతి

విజయవాడ : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురం గ్రామానికి చెందిన ఏం ద్రతి గోపిగా పోలీసులు గుర్తించారు. దీంతో గోపి స్వగృహంలో విషాదం నెలకొంది.

Updated Date - 2021-11-23T15:45:32+05:30 IST