సూర్య రెసిడెన్సీలో వ్యక్తి ఆత్మహత్య..
ABN , First Publish Date - 2021-01-12T17:25:19+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సూర్య రెసిడెన్స్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన..

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సూర్య రెసిడెన్స్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తణుకు పోలీస్ స్టేషన్‌లో సీఆర్పీసీ టైపిస్టుగా పని చేస్తున్న కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి (58) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంత కాలంగా ఆయనకు మానసిక స్థితి సరిగ్గా లేదని బంధువులు చెబుతున్నారు.