వ్యాక్సిన్ కోసం క్యూలైన్లో బారులు తీరుతున్న జనం

ABN , First Publish Date - 2021-05-05T16:03:59+05:30 IST

విజయవాడ: కరోనా వాక్సిన్ కోసం పలు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్ కోసం క్యూలైన్లో బారులు తీరుతున్నారు.

వ్యాక్సిన్ కోసం క్యూలైన్లో బారులు తీరుతున్న జనం

విజయవాడ: కరోనా వాక్సిన్ కోసం పలు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్ కోసం క్యూలైన్లో బారులు తీరుతున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడాల్సి వస్తోంది. అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండో డోస్ మాత్రమే వ్యాక్సినేషన్ అధికారులు అంటున్నారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వారికి వ్యాక్సిన్ లేదని చేపట్టడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-05-05T16:03:59+05:30 IST