నేతన్న నేస్తం కాదు.. నేతన్నకు మోసం: అనూరాధ

ABN , First Publish Date - 2021-08-10T22:56:55+05:30 IST

నేతన్న నేస్తం కాదు.. నేతన్నకు మోసం: అనూరాధ

నేతన్న నేస్తం కాదు.. నేతన్నకు మోసం: అనూరాధ

అమరావతి: నేతన్న నేస్తం కాదు.. నేతన్నకు మోసమని టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ అన్నారు. చేతికందే రూ.50వేల సాయం రూ.24వేలకు కుదించారని మండిపడ్డారు. లబ్ధిదారులకు సంఖ్య తగ్గింపుతో అన్యాయం చేశారని చెప్పారు. 3.50 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు ఉంటే 80 వేల మందికి కుదించి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గత చంద్రబాబు ఇచ్చిన సాయాన్ని పునరుద్ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-10T22:56:55+05:30 IST