ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి

ABN , First Publish Date - 2021-10-07T20:37:00+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. విజయవాడ జిజిహెచ్‌లో మూడు వేల.....

ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి

విజయవాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. విజయవాడ జిజిహెచ్‌లో మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు. థర్డ్‌వేవ్‌ హెచ్చరికల దృష్ట్యా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. 

Updated Date - 2021-10-07T20:37:00+05:30 IST