ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-08-21T20:44:10+05:30 IST

ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హెడ్‌మాస్టర్ సహా ముగ్గురు టీచర్స్, ముగ్గురు స్టూడెంట్స్‌కు కరోనా సోకింది.

ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో కరోనా కలకలం

ప్రకాశం: ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హెడ్‌మాస్టర్ సహా ముగ్గురు టీచర్స్, ముగ్గురు స్టూడెంట్స్‌కు కరోనా సోకింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోన లక్షణాలతో కనిపించడంతో తోటి ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనల నడుమ ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించారు. ముందుగా తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. విద్యార్థులకు థర్మల్‌ పరీక్షలు నిర్వహించి.. తరగతి గదుల్లోకి అనుమతించారు. 

Updated Date - 2021-08-21T20:44:10+05:30 IST