రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-06-10T14:48:09+05:30 IST
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నందిగామ
కృష్ణా: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నందిగామ మండలంలోని మాగల్లు గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కందకంలోనికి దూసుకెళ్ళింది. బైక్పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.