టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-24T12:34:32+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు పాలకొల్లులో హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హౌస్ అరెస్ట్

పశ్చిమ గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు పాలకొల్లులో హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రులను నేఢు రామానాయుడు నేతృత్వంలో సందర్శించనున్నారు. దీంతో ఎమ్మెల్యే బయటకు రాకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.

Updated Date - 2021-05-24T12:34:32+05:30 IST