ఏపీ స్థానిక ఎన్నికలపై సస్పెన్స్ ఎంతకాలం?

ABN , First Publish Date - 2021-01-13T01:17:32+05:30 IST

ఏపీ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలే ఇప్పుడు మరొక చర్చనీయాంశంగా మారింది. ఆలయాలపై దాడుల అంశం సద్దు మణిగిందనుంటున్న...

ఏపీ స్థానిక ఎన్నికలపై సస్పెన్స్ ఎంతకాలం?

అమరావతి: ఏపీ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలే ఇప్పుడు మరొక చర్చనీయాంశంగా మారింది. ఆలయాలపై దాడుల అంశం సద్దు మణిగిందనుంటున్న సమయంలో అధికార పక్షం చేసిన వ్యాఖ్యలు మళ్లీ  రాజకీయ దుమారాన్ని రేపింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఎదురుదెబ్బగా భావించిన ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది.  ఎన్నికల సంఘం పిటిషన్‌ను మంగళవారం స్వీకరించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. 


ఈ నేపథ్యంలో ‘‘ఏపీ స్థానిక ఎన్నికలపై సస్పెన్స్ ఎంతకాలం?. రాజకీయ రాజ్యాంగ పోరులో అధికారులు నలుగుతున్నారా?. ఇద్దరు అధికారులను నిమ్మగడ్డ ఎందుకు వెనక్కి పంపారు?. జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరులో ఎవరి వాదనలు బలంగా ఉన్నాయి?. ఎన్నికల ఎమర్జెన్సీ వాదనను కోర్టు అనుమతిస్తుందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-01-13T01:17:32+05:30 IST