కొత్తగా 1,747 కేసులు
ABN , First Publish Date - 2021-07-24T08:15:43+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా 1,747 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో 65,920 శాంపిల్స్‌ను పరీక్షించగా..

అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 1,747 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో 65,920 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ మేరకు కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కరోనాతో మరో 14 మంది మృతిచెందినట్టు తెలిపింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 19,50,339కి, మొత్తం మరణాల సంఖ్య 13,223కి పెరిగింది.