ఏపీ - టీఎస్ సరిహద్దుల్లో కొత్త వివాదం

ABN , First Publish Date - 2021-05-05T17:35:19+05:30 IST

విజయవాడ: ఏపీ - టీఎస్ సరిహద్దుల్లో కొత్త వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ భూభాగంలో చెక్ పోస్టు పెట్టవద్దని

ఏపీ - టీఎస్ సరిహద్దుల్లో కొత్త వివాదం

విజయవాడ: ఏపీ - టీఎస్ సరిహద్దుల్లో కొత్త వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ భూభాగంలో చెక్ పోస్టు పెట్టవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలంగాణ పోలీసులు చెప్పారు. వెంటనే కృష్ణా జిల్లా పోలీసులు ఏపీ భూభాగంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. ప్రొక్లెయినర్‌తో పోలీసులు డివైడర్‌ను చదును చేసి చెక్ పోస్టు సిద్ధం చేశారు.


Updated Date - 2021-05-05T17:35:19+05:30 IST