సోమశిల ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-02T17:54:45+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరదనీరు పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి

సోమశిల ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద

నెల్లూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరదనీరు పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 67.59 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 20,410 క్యూసెక్కులుగా ఉండగా..ఔట్ ఫ్లో 9,680 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-09-02T17:54:45+05:30 IST