Nellore: మర్రిపాడులో లారీ-కారు ఢీ..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-08-21T13:06:41+05:30 IST

జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు

Nellore: మర్రిపాడులో లారీ-కారు ఢీ..ఇద్దరు మృతి

నెల్లూరు: జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మర్రిపాడు మండలం ఏపీలగుంటలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు కృష్ణా జిల్లా ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-08-21T13:06:41+05:30 IST