వాహనాదారులను బెదిరించి దోపిడీ దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2021-01-14T03:45:02+05:30 IST

కోవూరు మండలం గంగవరంలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారిపై వాహనాదారులను బెదిరించి దోపిడీకి యత్నించారు. అడ్డుకున్న గ్రామస్తులపై ...

వాహనాదారులను బెదిరించి దోపిడీ దొంగల బీభత్సం

నెల్లూరు: కోవూరు మండలం గంగవరంలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారిపై వాహనాదారులను బెదిరించి దోపిడీకి యత్నించారు. అడ్డుకున్న గ్రామస్తులపై దాడి చేశారు. నిందితులు పోతిరెడ్డిపాళెం, వెంకటేశ్వరపురానికి చెందినవారిగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-01-14T03:45:02+05:30 IST