ఎస్‌ఈసీపై మరోసారి ఎమ్మెల్యే నల్లపురెడ్డి విమర్శలు
ABN , First Publish Date - 2021-02-07T22:23:49+05:30 IST
ఎస్‌ఈసీపై మరోసారి ఎమ్మెల్యే నల్లపురెడ్డి విమర్శలు
నెల్లూరు: ఎస్‌ఈసీపై మరోసారి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ చంద్రబాబు పీఏలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి ఎస్‌ఈసీని ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబుకి తొత్తుగా ఉండటం మంచిది కాదని సూచించారు.