ఎమ్మెల్యే మద్దాళి గిరికి కరోనా

ABN , First Publish Date - 2021-02-01T09:43:35+05:30 IST

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోవడంతో కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు తేలింది.

ఎమ్మెల్యే మద్దాళి గిరికి కరోనా

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోవడంతో కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు తేలింది. దీంతో వైద్యం కోసం ఆయన హైదరాబాద్‌కు వెళ్లారు. రెండు రోజుల క్రితం వేలాది మందికి ఇళ్ల స్ధలాల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇదే సభలో హోంమంత్రి సుచరిత, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-01T09:43:35+05:30 IST