ఎన్‌జీటీ చైర్మన్‌కు ఎంపీ రఘురామ లేఖ

ABN , First Publish Date - 2021-10-31T20:53:27+05:30 IST

ఎన్‌జీటీ చైర్మన్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌కి ఎంపీ

ఎన్‌జీటీ చైర్మన్‌కు ఎంపీ రఘురామ లేఖ

ఢిల్లీ: ఎన్‌జీటీ చైర్మన్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. విశాఖ రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. వెంటనే కేసు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. Updated Date - 2021-10-31T20:53:27+05:30 IST