ప్రకాశం బ్యారేజీ వద్ద అత్యాచార ఘటనలో మరిన్ని ఆధారాలు

ABN , First Publish Date - 2021-06-22T20:42:12+05:30 IST

సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం...

ప్రకాశం బ్యారేజీ వద్ద అత్యాచార ఘటనలో మరిన్ని ఆధారాలు

గుంటూరుః ప్రకాశం బ్యారేజీ వద్ద చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పూర్తి ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. అత్యాచార ఘటన తర్వాత బాధితుల సెల్ ఫోన్లు ఎత్తుకెళ్ళిన నిందితులు వాటిని తాకట్టు పెట్టినట్లు విచారణలో చెప్పారు. ఆ ఫోన్లు తాకట్టు పెట్టుకున్న వ్యాపారిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-06-22T20:42:12+05:30 IST