ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై మండిపడ్డ అశోక్ బాబు

ABN , First Publish Date - 2021-07-24T21:24:25+05:30 IST

ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై మండిపడ్డ అశోక్ బాబు

ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై మండిపడ్డ అశోక్ బాబు

అమరావతి: ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ప్రజలకు పనికిరాని ప్రభుత్వసలహాదారుల వ్యవస్థ ఎవరికి ఉపయోగపడుతుందో సీఎం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సలహాదారులవ్యవస్థే పనికిరాని, పనికిమాలిన వ్యవస్థని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. ఏ అర్హత, అనుభవం ఉన్నాయని జగన్ ప్రభుత్వం 45మందిని సలహాదారులుగా నియమించింది? అని ప్రశ్నించారు. వారిలో 25మందికి కేబినెట్ హోదా కూడా ఇచ్చారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-24T21:24:25+05:30 IST