కచ్చితంగా 3 రాజధానులే: ఎమ్మెల్యే శ్రీదేవి

ABN , First Publish Date - 2021-11-23T08:55:29+05:30 IST

మూడు రాజధానులు తప్పనిసరిగా ఉంటాయని, ఇందులో తిరుగేలేదని, ఈ విషయంలో సీఎం జగన్‌ వెనక్కి తగ్గేదేలేదని

కచ్చితంగా 3 రాజధానులే: ఎమ్మెల్యే శ్రీదేవి

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులు తప్పనిసరిగా ఉంటాయని, ఇందులో తిరుగేలేదని, ఈ విషయంలో సీఎం జగన్‌ వెనక్కి తగ్గేదేలేదని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోపు కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-11-23T08:55:29+05:30 IST