టీడీపీ కార్యకర్త దూషించినా.. చంద్రబాబును ఇంటికెళ్లి తంతాం

ABN , First Publish Date - 2021-10-20T08:40:10+05:30 IST

టీడీపీ కార్యకర్త దూషించినా.. చంద్రబాబును ఇంటికెళ్లి తంతాం

టీడీపీ కార్యకర్త దూషించినా.. చంద్రబాబును ఇంటికెళ్లి తంతాం

  • ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరిక

మద్దిలపాలెం (విశాఖ సిటీ), అక్టోబరు 19: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ నాయకులే కాదు, సామాన్య కార్యకర్త దూషించినా సరే.. తాము చంద్రబాబు ఇంటికెళ్లి అతన్నే తంతామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. లోకేశ్‌ని అనకాపల్లిలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు.

Updated Date - 2021-10-20T08:40:10+05:30 IST