సినీ నిర్మాత శోభు ట్వీట్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్‌

ABN , First Publish Date - 2021-12-24T03:32:02+05:30 IST

సినీ నిర్మాత శోభు ట్వీట్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్‌

సినీ నిర్మాత శోభు ట్వీట్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్‌

విజయవాడ: సినీ నిర్మాత శోభు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్‌ రేట్లు నిర్ణయించేది ప్రొడ్యూసర్‌.. ప్రభుత్వం కాదన్న నిర్మాత శోభు వ్యాఖ్యలకు మంత్రి ఘాటుగా సమాధానం ఇచ్చారు. సినీ నిర్మాత శోభు ట్వీట్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. మీకు మీరే రేట్లు నిర్ణయించుకుంటే ప్రభుత్వం ఎందుకు?, ప్రభుత్వం చెక్కభజన చేసుకోవాలా? అని కొడాలి నాని ప్రశ్నించారు. రేట్లు పెంచి దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఊరుకోదని కొడాలి నాని అన్నారు.

Updated Date - 2021-12-24T03:32:02+05:30 IST