చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి

ABN , First Publish Date - 2021-03-15T00:59:19+05:30 IST

మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ సాధించిన విజయాన్ని

చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి

విజయవాడ: మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ సాధించిన విజయాన్ని చూసైనా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేర్చారని కొడాలి నాని తెలిపారు. సీఎం జగన్‌ అందించిన సంక్షేమ ఫలితాలు అందరికి చేరడంతోనే ప్రాంతాలతో సంబంధం లేకుండా వైసీపీ వన్‌సైడ్‌ విజయం సాధించిందని కొడాలి నాని  స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-15T00:59:19+05:30 IST