స్టేల బాబుగా పిలవాలి: మంత్రి కొడాలి

ABN , First Publish Date - 2021-03-21T09:49:15+05:30 IST

స్టేల బాబుగా పిలవాలి: మంత్రి కొడాలి

స్టేల బాబుగా పిలవాలి: మంత్రి కొడాలి

గుడివాడ: సీఐడీ విచారణలో దొరికిపోతాననే భయంతో స్టే తెచ్చుకున్న చంద్రబాబును స్టేల బాబు అని పిలిస్తే బాగుంటుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి లాయర్లను పెట్టుకుని స్టేలు తెచ్చుకుని తప్పించుకోవచ్చేమో కానీ ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు.

Updated Date - 2021-03-21T09:49:15+05:30 IST